{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"egg-pulao-recipe-vahvaa-imtlone-restaaremt-stail-eg-pulaav-okkas","title_te":"Egg Pulao Recipe: వహ్వా.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ పులావ్.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ అడుగుతారు!","section":"తాజా","status_line":"Egg Pulao Recipe: వహ్వా.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ పులావ్.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ అడుగుతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T12:49:06.677Z"},"facts":[],"events":[{"id":"event-51910","date":"2026-08-03T12:43:52.000Z","title_te":"Egg Pulao Recipe: వహ్వా.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ పులావ్.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ అడుగుతారు!","body_te":"ప్రతిరోజూ ఒకే రకమైన అన్నం, కూరలు తిని బోర్ కొడుతుంటే ఈ ఎగ్ పులావ్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. తక్కువ సమయంలోనే సువాసనభరితంగా, రెస్టారెంట్ స్టైల్ రుచితో ఈ పులావ్ సిద్ధమవుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ వంటకం లంచ్ బాక్స్‌కైనా, వీకెండ్ స్పెషల్‌కైనా అద్భుతమైన ఎంపిక. ఎలా వండాలో చూసేయండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/egg-pulao-recipe-in-telugu-1880004.html"}]}]}