{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eggs-van-tappina-praanaapaayam-nela-paalaina-velaadi-gudlu","title_te":"Eggs Van | తప్పిన ప్రాణాపాయం.. నేల పాలైన వేలాది గుడ్లు","section":"తాజా","status_line":"Eggs Van | తప్పిన ప్రాణాపాయం.. నేల పాలైన వేలాది గుడ్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T13:47:22.421Z"},"facts":[],"events":[{"id":"event-52020","date":"2026-08-03T12:51:46.000Z","title_te":"Eggs Van | తప్పిన ప్రాణాపాయం.. నేల పాలైన వేలాది గుడ్లు","body_te":"Eggs van | మెదక్ నుంచి పాపన్నపేట వైపు గుడ్ల లోడుతో వస్తున్న బొలెరో వ్యాన్ పాపన్నపేట శివారులోని భారఖనల్ వద్ద గుంతను తప్పించబోయి రోడ్డుపక్కకు దూసుకెళ్లి పల్టీలు కొట్టి బోల్తా పడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/eggs-van-overturned-near-papannapeta-2472137"}]}]}