{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"egjaam-skaam-lapai-atakekkina-vichaarana","title_te":"ఎగ్జామ్‌ స్కామ్‌లపై అటకెక్కిన విచారణ","section":"తాజా","status_line":"ఎగ్జామ్‌ స్కామ్‌లపై అటకెక్కిన విచారణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T20:56:51.530Z"},"facts":[],"events":[{"id":"event-50708","date":"2026-08-02T20:00:53.000Z","title_te":"ఎగ్జామ్‌ స్కామ్‌లపై అటకెక్కిన విచారణ","body_te":"ఇటీవల నీట్‌-యూజీ 2026 పరీక్ష పత్రాల లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్క పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా పార్లమెంట్‌లో చట్టంలో మార్పు చేయడం వంటి పరిణామాలు చోటుకుంటున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/demands-are-being-made-to-severely-punish-those-involved-in-the-recent-neet-ug-2026-exam-paper-leak-2471202"}]}]}