{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eguva-numchi-raani-varadalu","title_te":"ఎగువ నుంచి రాని వరదలు","section":"తాజా","status_line":"ఎగువ నుంచి రాని వరదలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-08T22:44:32.760Z"},"facts":[],"events":[{"id":"event-7562","date":"2026-07-08T22:16:14.000Z","title_te":"ఎగువ నుంచి రాని వరదలు","body_te":"జూరాలాకు నీరెలా ? శ్రీశైలానికి చేరని చుక్కనీరు రిజర్వాయర్లకు ఎల్‌నినో ప్రభావం\u0019ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం \u0019ఆందోళనలో అన్నదాతలు నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధిఎల్‌నినో ప్రభావం ఉమ్మడి పాలమూరుపై తీవ్రంగా పడింది. కృష్ణా, తుంగభద్ర నదులపై ఆధారపడి నిర్మాణం చేసిన రిజార్వాయర్లు పాతాళానికి పడిపోయాయి. ఇప్పటి వరకు జూరాల, శ్రీశైలానికి వరద జలాలు రాకపోవడంతో ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గతేడాది కంటే ఈసారి వర్షాలు ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాలేదు. కృష్ణా, తుంగభద్ర పరివాహక ఎగువ ప్రాంతాల్లోనూ […] The post ఎగువ నుంచి రాని వరదలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/floods-that-do-not-come-from-above/"}]}]}