{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ejensee-praamtaalu-jalamayam","title_te":"ఏజెన్సీ ప్రాంతాలు జలమయం","section":"తాజా","status_line":"ఏజెన్సీ ప్రాంతాలు జలమయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47586","date":"2026-07-31T20:47:23.000Z","title_te":"ఏజెన్సీ ప్రాంతాలు జలమయం","body_te":"\u0019ఏటూరు నాగారంలోని రామన్నగూడెం పుష్కరఘాట్‌ ‌వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ\u0019లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ఒక్కసారిగా ఉప్పొంగింది. వరద పోటెత్తడంతో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి వరదనీరు 14.83 మీటర్లకు చేరుకోవడంతో ఇరిగేషన్‌ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. […] The post ఏజెన్సీ ప్రాంతాలు జలమయం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/agency-areas-are-flooded/"}]}]}