{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ekaadasi-speshal-chitti-chitti-murukulu-elaa-cheyaalamte","title_te":"ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?","section":"తాజా","status_line":"ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T13:29:01.873Z"},"facts":[],"events":[{"id":"event-33778","date":"2026-07-23T13:28:56.000Z","title_te":"ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?","body_te":"తొలి ఏకాదశి పండుగ వచ్చేస్తుంది. అయితే ఈ సమయంలో తెలంగాణలో పిండి వంటలు చేస్తుంటారు. రక రకాల పిండి వంటలు చేసి నైవేద్యంగా పెడతారు. కాగా, ఇప్పుడు మనం ఏకాదశి సందర్భంగా చిట్టి చిట్టి మురుకులు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/crispy-chitti-murukulu-recipe-for-ekadashi-quick-telugu-snack-guide-1872102.html"}]}]}