{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ekkillu-aagatledaa-neellato-paniledu-jast-ilaa-cheste-chaalu-10","title_te":"ఎక్కిళ్లు ఆగట్లేదా.. నీళ్లతో పనిలేదు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 10 సెకన్లలోనే మాయం..","section":"తాజా","status_line":"ఎక్కిళ్లు ఆగట్లేదా.. నీళ్లతో పనిలేదు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 10 సెకన్లలోనే మాయం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T12:49:06.480Z"},"facts":[],"events":[{"id":"event-62043","date":"2026-08-09T11:48:30.000Z","title_te":"ఎక్కిళ్లు ఆగట్లేదా.. నీళ్లతో పనిలేదు.. జస్ట్ ఇలా చేస్తే చాలు 10 సెకన్లలోనే మాయం..","body_te":"ఎక్కిళ్లు వస్తే చాలు.. పక్కనున్న వాళ్లు ఇచ్చే ఏకైక సలహా నాలుగు గుటకల నీళ్లు తాగు.. కానీ కొన్నిసార్లు గ్లాసుల కొద్దీ నీళ్లు తాగినా ఆ ఎక్కిళ్లు అస్సలు ఆగవు. గొంతులో మంట, ఛాతీలో నొప్పితో ప్రాణం అల్లాడిపోతుంది. అయితే ఈ సమస్యకు మన ఇంట్లోని వంటగదిలోనే ఒక అద్భుతమైన పరిష్కారం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-stop-hiccups-in-10-seconds-simple-science-backed-trick-without-water-1884374.html"}]}]}