{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eknath-harika-bhartato-kalisi-kottimtloki-seeriyal-byootee-noota","title_te":"Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..","section":"తాజా","status_line":"Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T06:11:57.969Z"},"facts":[],"events":[{"id":"event-24383","date":"2026-07-18T06:03:13.000Z","title_te":"Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..","body_te":"బుల్లితెర ఫ్యామిలీ ప్రేక్షకులకు ఏక్‌నాథ్, జయ హారిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నేను శైలజ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సీరియల్ చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు వీరిద్దరూ ఓ ఇంటివారయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ వైరలవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/tv-serial-actor-eknath-and-harika-new-house-warming-ceremony-photos-and-video-goes-viral-1868030.html"}]}]}