{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eksaij-badileelapai-peetamudi","title_te":"ఎక్సైజ్‌ బదిలీలపై పీటముడి!","section":"తాజా","status_line":"ఎక్సైజ్‌ బదిలీలపై పీటముడి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T00:55:48.587Z"},"facts":[],"events":[{"id":"event-36126","date":"2026-07-25T00:14:46.000Z","title_te":"ఎక్సైజ్‌ బదిలీలపై పీటముడి!","body_te":"తెలంగాణ ఎక్సైజ్‌ శాఖలో ఎస్‌ఐ, సీఐ, ఏఈఎస్‌ల బదిలీల వ్యవహారం కొలిక్కి రావడంలేదు. సాధారణంగా రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే బదిలీల ప్రక్రియ మూడు నెలల నుంచి కొనసాగడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/transfers-of-excise-cis-sis-and-aess-in-the-telangana-excise-department-remain-unresolved-2462036"}]}]}