{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eksaij-chek-postu-vadda-vasoolla-damdaa-vichaarana-chepattina-un","title_te":"ఎక్సైజ్‌ చెక్‌పోస్టు వద్ద వసూళ్ల దందా.. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు","section":"తాజా","status_line":"ఎక్సైజ్‌ చెక్‌పోస్టు వద్ద వసూళ్ల దందా.. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T22:14:27.502Z"},"facts":[],"events":[{"id":"event-45956","date":"2026-07-30T21:01:18.000Z","title_te":"ఎక్సైజ్‌ చెక్‌పోస్టు వద్ద వసూళ్ల దందా.. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు","body_te":"కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌ సమీపంలో ఉన్న చెక్‌పోస్టు వద్ద సిబ్బంది అక్రమ వసూళ్లు చేస్తున్న వీడియో వైరల్‌గా మారగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/senior-officials-investigate-tax-collection-racket-at-excise-check-post-2468514"}]}]}