{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"el-el-em-em-phaarmasee-kaunselimg-vaayidaa","title_te":"ఎల్‌ఎల్‌ఎం, ఎం ఫార్మసీ కౌన్సెలింగ్‌ వాయిదా","section":"తాజా","status_line":"ఎల్‌ఎల్‌ఎం, ఎం ఫార్మసీ కౌన్సెలింగ్‌ వాయిదా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47582","date":"2026-07-31T20:22:43.000Z","title_te":"ఎల్‌ఎల్‌ఎం, ఎం ఫార్మసీ కౌన్సెలింగ్‌ వాయిదా","body_te":"ఎల్‌ఎల్‌ఎం, ఎం ఫార్మసీ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న వెబ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. ఎల్‌ఎల్‌ఎం రిజిస్ట్రేషన్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ గడువును ఈ నెల 15, ఎం ఫార్మసీ, ఫార్మా డీ (పీబీ) రిజిస్ట్రేషన్‌, వెరిఫికేషన్‌ గడువును 18 వరకు పొడిగించినట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ పాండురంగారెడ్డి తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/the-web-counseling-for-filling-up-llm-and-m-pharmacy-seats-has-been-postponed-2469486"}]}]}