{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"el-heches-1140-bee-saura-kutumbam-avatala-bhoomilaamti-grahampai","title_te":"ఎల్‌హెచ్ఎస్ 1140 బీ: సౌర కుటుంబం అవతల భూమిలాంటి గ్రహంపై వాతావరణాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు","section":"తాజా","status_line":"ఎల్‌హెచ్ఎస్ 1140 బీ: సౌర కుటుంబం అవతల భూమిలాంటి గ్రహంపై వాతావరణాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T13:29:01.873Z"},"facts":[],"events":[{"id":"event-33777","date":"2026-07-23T13:15:48.000Z","title_te":"ఎల్‌హెచ్ఎస్ 1140 బీ: సౌర కుటుంబం అవతల భూమిలాంటి గ్రహంపై వాతావరణాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు","body_te":"ఒక సుదూర ఎర్రటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న 'ఎల్‌హెచ్ఎస్ 1140 బీ' అనే భూమి లాంటి రాతి గ్రహంపై శాస్త్రవేత్తలు తొలిసారి వాతావరణాన్ని గుర్తించారు. అక్కడ హీలియం వాయువు ఆనవాళ్లు లభించాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cpvwn0124k7o?at_medium=RSS&at_campaign=rss"}]}]}