{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"el-nino-2026-bhaarat-nu-bhayapedutunna-el-nino-charitralo-ennado","title_te":"El Nino 2026: భారత్‌ను భయపెడుతున్న ఎల్ నినో.. చరిత్రలో ఎన్నడూ లేని కరువు రానుందా?","section":"తాజా","status_line":"El Nino 2026: భారత్‌ను భయపెడుతున్న ఎల్ నినో.. చరిత్రలో ఎన్నడూ లేని కరువు రానుందా?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-16T07:36:21.069Z"},"facts":[],"events":[{"id":"event-20730","date":"2026-07-16T05:00:46.000Z","title_te":"El Nino 2026: భారత్‌ను భయపెడుతున్న ఎల్ నినో.. చరిత్రలో ఎన్నడూ లేని కరువు రానుందా?","body_te":"యావత్‌ ప్రపంచాన్ని సూపర్ ఎల్‌నీనో వణికిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఆధునిక వాతావరణ చరిత్రలోనే అన్ని రికార్డులను బద్దలు కొడుతూ సాగుతున్న ఈ వేడి ప్రయాణం, అటు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో పాటు రాబోయే రోజుల్లో వడగాలులు- వరదలను, ఇటు భారతదేశంలో కరువు సంకేతాలను సూచిస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/extreme-weather-alert-how-el-nino-is-impacting-indias-kharif-crops-1866508.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMitAFBVV95cUxQVkZRMnkwZE9hSE1yWUhreExlaW5fNDNEUzBkVkxCdzEzdVZlMjR2MU4zTXNTQlAxR0U5cFB1Z3NyOFJqQzQ4ODB2bGU5RE00NGloZDNZVHMtMUd1WG14Q2ZDWGU1UXozdDUwRC1jcHlEUTVuekE3NHNBdU1iZVF2SFdxb2NDZjRPZndYM3QzYVFrZWdtb1h4cHhaQ1JWNk95Y3Fwb1lMZzVjT1ExLXhpa0RXLUzSAbQBQVVfeXFMUFZGUTJ5MGRPYUhNcllIa3hMZWluXzQzRFMwZFZMQncxM3VWZTI0djFOM01zU0JQMUdFOXBQdWdzcjhSakM0ODgwdmxlOURNNDRpaGQzWVRzLTFHdVhteENmQ1hlNVF6M3Q1MEQtY3B5RFE1bnpBNzRzQXVNYmVRdkhXcW9jQ2Y0T2Z3WDN0M2FRa2VnbW9YeHB4WkNSVjZPeWNxcG9ZTGc1Y09RMS14aWtEVy1M?oc=5"}]}]}