{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"el-nino-ee-vaataavarana-utpaatamto-emdalu-mamde-edaadigaa-2027-n","title_te":"ఎల్ నినో: ఈ వాతావరణ ఉత్పాతంతో ఎండలు మండే ఏడాదిగా 2027 నిలవనుందా?","section":"తాజా","status_line":"ఎల్ నినో: ఈ వాతావరణ ఉత్పాతంతో ఎండలు మండే ఏడాదిగా 2027 నిలవనుందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T03:24:17.682Z"},"facts":[],"events":[{"id":"event-85676","date":"2026-08-24T02:13:47.000Z","title_te":"ఎల్ నినో: ఈ వాతావరణ ఉత్పాతంతో ఎండలు మండే ఏడాదిగా 2027 నిలవనుందా?","body_te":"ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ సరళి మారుతున్న దాఖలాలు పెరుగుతున్నాయి. భారత్‌లో రుతుపవన వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండగా, అట్లాంటిక్ మహాసముద్రంలో తుపానుల ప్రభావం తగ్గింది. యూకేలో భారీ వర్షాలు, తుపానులు వచ్చే ప్రమాదం ఉందని దీర్ఘకాలిక వాతావరణ అంచనాలు చూపుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cwyq4x9elx5o?at_medium=RSS&at_campaign=rss"}]}]}