{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"el-vosee-vembadi-paak-kaalpulu","title_te":"ఎల్‌వోసీ వెంబడి పాక్‌ కాల్పులు","section":"తాజా","status_line":"ఎల్‌వోసీ వెంబడి పాక్‌ కాల్పులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T19:33:00.156Z"},"facts":[],"events":[{"id":"event-25456","date":"2026-07-18T18:56:16.000Z","title_te":"ఎల్‌వోసీ వెంబడి పాక్‌ కాల్పులు","body_te":"పాకిస్థాన్‌ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. జమ్ము కశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి శుక్రవారం రాత్రి రెండు గంటల పాటు పాకిస్థాన్‌ భారీ కాల్పులు జరిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/pakistan-resorted-to-heavy-firing-along-the-line-of-control-in-the-rajouri-sector-of-jammu-and-kashmir-for-two-hours-on-friday-night-2455443"}]}]}