{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"elaamti-kathina-vyaayaamaalu-lekumdaane-potta-taggimche-japaneey","title_te":"ఎలాంటి కఠిన వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు!","section":"తాజా","status_line":"ఎలాంటి కఠిన వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T13:45:48.888Z"},"facts":[],"events":[{"id":"event-73638","date":"2026-08-16T12:23:49.000Z","title_te":"ఎలాంటి కఠిన వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు!","body_te":"ఉదయం అలారం మోగగానే మన చేతులు ఆటోమేటిక్‌గా స్మార్ట్‌ఫోన్ వైపు వెళ్తాయి. సోషల్ మీడియా నోటిఫికేషన్లు చూడటం, ఆఫీస్ మెసేజ్‌లు చదవడం, ఆపై వేడివేడి టీ లేదా కాఫీ తాగి పరుగుపరుగున పనుల్లో పడిపోవడం మనలో చాలామందికి రోజూ అలవాటే. కానీ జపాన్‌లో వేలాది మంది ప్రజలు ఖరీదైన జిమ్‌లకు వెళ్లకుండానే ఎంతో ఆరోగ్యంగా, నాజూకైన పొట్టతో ఎలా ఉండగలుగుతున్నారు? జపనీస్ ఫిలాసఫీ ప్రకారం అసలైన ఆరోగ్యం శరీరంతో చేసే యుద్ధం వల్ల రాదు, మనసు ప్రశాంతంగా ఉండటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వారు పాటించే ఆ 5 ఉదయపు అలవాట్లు ఏంటో చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/5-japanese-morning-habits-for-weight-loss-flat-stomach-and-stress-free-life-1889618.html"}]}]}