{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"elaktraaniks-egumatullo-josh","title_te":"ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతుల్లో జోష్‌","section":"తాజా","status_line":"ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతుల్లో జోష్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T21:26:05.466Z"},"facts":[],"events":[{"id":"event-72559","date":"2026-08-15T20:36:49.000Z","title_te":"ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతుల్లో జోష్‌","body_te":"దేశీయ ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు దూసుకుపోతున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల ఎగుమతులు 11 రెట్లు పెరిగి రూ.4.24 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/domestic-electronics-exports-have-grown-11-fold-2484820"}]}]}