{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"elaktrik-baik-tananu-dheekottina-tarvaata-tooveelars-pai-paakshi","title_te":"ఎలక్ట్రిక్ బైక్ తనను ఢీకొట్టిన తర్వాత టూవీలర్స్‌పై పాక్షిక నిషేధం విధించిన సిటీ మేయర్, ఎక్కడంటే...","section":"తాజా","status_line":"ఎలక్ట్రిక్ బైక్ తనను ఢీకొట్టిన తర్వాత టూవీలర్స్‌పై పాక్షిక నిషేధం విధించిన సిటీ మేయర్, ఎక్కడంటే...","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T05:37:21.892Z"},"facts":[],"events":[{"id":"event-82655","date":"2026-08-22T04:51:35.000Z","title_te":"ఎలక్ట్రిక్ బైక్ తనను ఢీకొట్టిన తర్వాత టూవీలర్స్‌పై పాక్షిక నిషేధం విధించిన సిటీ మేయర్, ఎక్కడంటే...","body_te":"తను స్వయంగా చేసే రాపిన్యూస్24 అనే ప్రొగ్రామ్‌లో భాగంగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేశారు రాపినీస్. జులైలో నగరం నడిబొడ్డున ట్రాఫిక్ నియంత్రణ ఆంక్షలపై పాలనాయంత్రాంగంతో చర్చించి, సిటీ హాల్ నుంచి బయటకు వచ్చిన తనను బైక్ ఢీకొట్టిన ఘటనను రాపినీస్ గుర్తుచేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/ckg4d2q2249o?at_medium=RSS&at_campaign=rss"}]}]}