{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"elaktrik-baiks-maarket-eladaaniki-bajaaj-plaan-samchalana-prakat","title_te":"ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్‌ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ","section":"తాజా","status_line":"ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్‌ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T17:00:04.092Z"},"facts":[],"events":[{"id":"event-37469","date":"2026-07-25T16:33:28.000Z","title_te":"ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్‌ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ","body_te":"భారత ఈవీ టూ-వీలర్ మార్కెట్‌లో రెండవ అతిపెద్ద కంపెనీగా కొనసాగుతున్న బజాజ్ ఆటో, ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ విభాగాన్ని ఏలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల కాన్ఫరెన్స్ కాల్‌లో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు కంపెనీ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/bajaj-auto-to-launch-its-first-electric-motorcycle-next-financial-year-q1-results-and-growth-details-1873684.html"}]}]}