{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"elaktrik-eel-debbaku-mosali-koodaa-sussu-posukovaalsimdenaa","title_te":"ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా సుస్సు పోసుకోవాల్సిందేనా..","section":"తాజా","status_line":"ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా సుస్సు పోసుకోవాల్సిందేనా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T10:17:14.072Z"},"facts":[],"events":[{"id":"event-22947","date":"2026-07-17T09:50:37.000Z","title_te":"ఎలక్ట్రిక్ ఈల్ దెబ్బకు మొసలి కూడా సుస్సు పోసుకోవాల్సిందేనా..","body_te":"ప్రపంచంలోని అత్యంత విశేషమైన జలచరాల్లో ఒకటైన ఎలక్ట్రిక్ ఈల్ తన శరీరంలోనే విద్యుత్‌ను ఉత్పత్తి చేసి వేటాడే అరుదైన జీవి. దక్షిణ అమెరికాలోని అమెజాన్, ఒరినోకో నదుల్లో కనిపించే ఈ జీవి 800 వోల్ట్ల వరకు విద్యుత్ షాక్ ఇవ్వగలదు. ప్రమాదం ఎదురైనప్పుడు తనను తాను రక్షించుకోవడానికి, ఆహారాన్ని వేటాడడానికి విద్యుత్‌ను ఆయుధంగా ఉపయోగిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/electric-eel-facts-crocodile-shock-telugu-1867416.html"}]}]}