{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"elan-mask-samchalana-nirnayam-ika-xlone-dabbula-laavaadeveelu","title_te":"ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఇక Xలోనే డబ్బుల లావాదేవీలు.. !","section":"తాజా","status_line":"ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఇక Xలోనే డబ్బుల లావాదేవీలు.. !","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T08:19:02.752Z"},"facts":[],"events":[{"id":"event-43186","date":"2026-07-29T07:48:16.000Z","title_te":"ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. ఇక Xలోనే డబ్బుల లావాదేవీలు.. !","body_te":"సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)ను ‘ఎవ్రీథింగ్ యాప్’గా తీర్చిదిద్దాలన్న ఎలాన్ మస్క్ లక్ష్యంలో మరో కీలక అడుగు పడింది. వినియోగదారులు ఒకరికొకరు తక్షణమే డబ్బు పంపించుకునేలా ‘X Money’ పేరుతో కొత్త ఆర్థిక సేవను సంస్థ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవను పరిమిత స్థాయిలో, కేవలం ఆహ్వానం పొందిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/elon-musk-launches-x-money-with-visa-debit-card-check-benefits-and-key-details-1875858.html"}]}]}