{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"electric-scooter-elaktrik-skootar-vaashimg-ee-tappu-cheste-velal","title_te":"Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ వాషింగ్.. ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం.. ఇలా కడగాలి!","section":"తాజా","status_line":"Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ వాషింగ్.. ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం.. ఇలా కడగాలి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T05:46:46.073Z"},"facts":[],"events":[{"id":"event-49692","date":"2026-08-02T05:15:40.000Z","title_te":"Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ వాషింగ్.. ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టం.. ఇలా కడగాలి!","body_te":"Electric Scooter: కడిగిన వెంటనే స్కూటర్‌ను నడపడానికి ప్రయత్నించవద్దు. వాహనం స్విచ్‌ ప్రాంతం, కీహోల్, ఛార్జింగ్ పోర్ట్ ప్రాంతాన్ని మైక్రోఫైబర్ వస్త్రంతో తుడవండి. ఆ తర్వాత, స్కూటర్‌ను కనీసం పది నిమిషాల పాటు అలాగే వదిలేయండి. అధిక పీడనంతో నీటిని ప్రయోగించవద్దు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/how-to-wash-your-electric-scooter-the-right-way-essential-tips-to-avoid-damage-1878881.html"}]}]}