{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"electric-vehicle-elaktrik-baik-komtunnaaraa-kemdram-numchi-gud-n","title_te":"Electric Vehicle: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. సబ్సిడీ ఎంతంటే..?","section":"తాజా","status_line":"Electric Vehicle: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. సబ్సిడీ ఎంతంటే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T08:17:19.773Z"},"facts":[],"events":[{"id":"event-64805","date":"2026-08-11T08:16:02.000Z","title_te":"Electric Vehicle: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. సబ్సిడీ ఎంతంటే..?","body_te":"ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటికి అందిస్తున్న రాయితీలను మరో రెండేళ్లు పొడిగించింది. 2026 మార్చితో గడువు ముగియడంతో 2028 మార్చి వరకు పొడిగించింది. గరిష్టంగా రూ.5 వేల వరకు సబ్సిడీ అందించనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/modi-government-extends-ev-subsidy-scheme-till-2028-allocates-additional-1000-crore-1885758.html"}]}]}