{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"elephant-pa-dnaalugella-kritam-ta-llidamdrulu-ippudu-koda-lu-ma","title_te":"Elephant | ప‌ద్నాలుగేళ్ల క్రితం త‌ల్లిదండ్రులు.. ఇప్పుడు కోడ‌లు, మ‌న‌వ‌డు.. ప‌గ‌బ‌ట్టిన ఏనుగు దాడిలో దుర్మ‌ర‌ణం..!","section":"తాజా","status_line":"Elephant | ప‌ద్నాలుగేళ్ల క్రితం త‌ల్లిదండ్రులు.. ఇప్పుడు కోడ‌లు, మ‌న‌వ‌డు.. ప‌గ‌బ‌ట్టిన ఏనుగు దాడిలో దుర్మ‌ర‌ణం..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-14T11:41:32.030Z"},"facts":[],"events":[{"id":"event-17478","date":"2026-07-14T08:55:33.000Z","title_te":"Elephant | ప‌ద్నాలుగేళ్ల క్రితం త‌ల్లిదండ్రులు.. ఇప్పుడు కోడ‌లు, మ‌న‌వ‌డు.. ప‌గ‌బ‌ట్టిన ఏనుగు దాడిలో దుర్మ‌ర‌ణం..!","body_te":"Elephant | ఏనుగు (Elephant) ప‌గ‌బ‌ట్టి ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ప‌గ‌బ‌ట్టి వెంటాడింది. ఈ క్ర‌మంలో 14 ఏళ్ల క్రితమే ఇద్ద‌రిని చంపేసింది. దాంతో భ‌య‌ప‌డిన ఆ కుటుంబం ఊరి వ‌దిలిపోయి వేరే ఊళ్లో మ‌కాం పెట్టింది. అయినా ఆ కుటుంబాన్ని ప‌సిగ‌ట్టి మ‌రో ఇద్ద‌రిని చంపేసింది. దాంతో ఆ ఏనుగు దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లు అయ్యింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/elephant-returns-14-years-later-to-kill-2-more-members-of-same-nepali-family-2450956"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMitwFBVV95cUxQRGVsQ0ZydnpvYVpKZkRvdmQ2QkRYVU1sU0hEaUdLX29lZHg5dVJpaXF1eHBydDFQRnp0VldrX0lTc2tJcUFpX1FiQTdVbUxDTnN0NXpPWUc0S0lRdHNtbVR5ZFUwUEtEcWlWQTFwMjNxcXhsYVV0T3hfRFY4TmNOR0p5MmtCZDQxc1VmSkhmaUdlcUJUQ1lKVlhkY2tlUUdlckx3N1ZQT0NRaEIyWXpna2VldGVtQUU?oc=5"}]}]}