{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"elephant-whisperer-chetilo-karra-ledu-golusoo-ledu-ayinaa-enugul","title_te":"Elephant Whisperer: చేతిలో కర్ర లేదు.. గొలుసూ లేదు.. అయినా ఏనుగులు ఆయన మాట వింటాయి! ఆనంద్ షిండే కథ ఇదే","section":"తాజా","status_line":"Elephant Whisperer: చేతిలో కర్ర లేదు.. గొలుసూ లేదు.. అయినా ఏనుగులు ఆయన మాట వింటాయి! ఆనంద్ షిండే కథ ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T16:05:52.305Z"},"facts":[],"events":[{"id":"event-67287","date":"2026-08-12T15:55:28.000Z","title_te":"Elephant Whisperer: చేతిలో కర్ర లేదు.. గొలుసూ లేదు.. అయినా ఏనుగులు ఆయన మాట వింటాయి! ఆనంద్ షిండే కథ ఇదే","body_te":"అడవి ఏనుగు ఎదురుగా వస్తే చాలామంది భయంతో పరుగులు తీస్తారు.. కానీ ఆయన మాత్రం దాని ప్రవర్తనను అర్థం చేసుకునేందుకు ముందుకు వెళ్తారు. ఐదు నుంచి ఆరు టన్నుల బరువుండే ఏనుగు ఒక్కసారిగా దూకుడుగా మారితే దాని దగ్గరకు వెళ్లడం అంటేనే సాహసం. కానీ ఫొటో జర్నలిస్టుగా మొదలైన ఆనంద్ షిండే ప్రయాణం ఆయనను ఏనుగుల ప్రవర్తనను లోతుగా అర్థం చేసుకునే స్థాయికి తీసుకెళ్లింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/anand-shinde-elephant-whisperer-details-in-telugu-1886698.html"}]}]}