{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ella-tarabadi-vedhistunna-gyaas-esiditee-povaalamte-ara-spoon-te","title_te":"ఏళ్ళ తరబడి వేధిస్తున్న గ్యాస్, ఎసిడిటీ పోవాలంటే.. అర స్పూన్ తీసుకుంటే మళ్ళీ ఇక రాదు","section":"తాజా","status_line":"ఏళ్ళ తరబడి వేధిస్తున్న గ్యాస్, ఎసిడిటీ పోవాలంటే.. అర స్పూన్ తీసుకుంటే మళ్ళీ ఇక రాదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T09:30:16.002Z"},"facts":[],"events":[{"id":"event-64932","date":"2026-08-11T08:52:50.000Z","title_te":"ఏళ్ళ తరబడి వేధిస్తున్న గ్యాస్, ఎసిడిటీ పోవాలంటే.. అర స్పూన్ తీసుకుంటే మళ్ళీ ఇక రాదు","body_te":"ఇటీవలే కాలంలో మనుషుల అలవాట్లు మారిపోతున్నాయి. చెప్పాలంటే కొందరు ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవడమే మానేశారు. ఇలా నిర్లక్ష్యం చేస్తే అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఇంకొందరు గ్యాస్, ఎసిడిటీతో బాధ పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఇంటి చిట్కా పాటిస్తే చాలు ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/suffering-from-gas-and-acidity-for-years-try-this-simple-cumin-powder-and-jaggery-remedy-for-digestive-relief-1885439.html"}]}]}