{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"elon-musk-naa-bhaarya-haaph-imdiya-n-nenu-jaatya-hamkaarini-kaad","title_te":"Elon Musk | నా భార్య హాఫ్ ఇండియ‌న్‌.. నేను జాత్య‌హంకారిని కాదు : ఎలాన్ మ‌స్క్‌","section":"తాజా","status_line":"Elon Musk | నా భార్య హాఫ్ ఇండియ‌న్‌.. నేను జాత్య‌హంకారిని కాదు : ఎలాన్ మ‌స్క్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T05:17:07.293Z"},"facts":[],"events":[{"id":"event-36447","date":"2026-07-25T04:49:36.000Z","title_te":"Elon Musk | నా భార్య హాఫ్ ఇండియ‌న్‌.. నేను జాత్య‌హంకారిని కాదు : ఎలాన్ మ‌స్క్‌","body_te":"Elon Musk | టెస్లా (Tesla), స్పేస్‌ఎక్స్ సీఈవో (SpaceX) ఎలాన్ మస్క్ (Elon Musk) తనపై వస్తున్న జాతి వివక్ష ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను జాత్యహంకారిని కాదని, తనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. 'ది ఎకానమిస్ట్ (The Economist)' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/my-partner-is-half-indian-elon-musk-pushes-back-on-racism-allegations-2462297"}]}]}