{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"elon-musk-raaboye-rojullo-maanavaaliki-dabbuto-paniledu-elan-mas","title_te":"Elon Musk: రాబోయే రోజుల్లో మానవాలికి డబ్బుతో పనిలేదు.. ఎలన్ మస్క్ సంచలన ప్రకటన","section":"తాజా","status_line":"Elon Musk: రాబోయే రోజుల్లో డబ్బు అవసరం మనుషులకు లేనట్లేనా..? జరగబోయేది ఇదే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T11:35:20.048Z"},"facts":[],"events":[{"id":"event-46928","date":"2026-07-31T10:58:22.000Z","title_te":"Elon Musk: రాబోయే రోజుల్లో డబ్బు అవసరం మనుషులకు లేనట్లేనా..? జరగబోయేది ఇదే..","body_te":"ఎలన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. రానున్న కొన్నేళ్లల్లో మనుషులకు డబ్బుతో పనిలేదంటూ జోస్యం చెప్పారు. 2036 నాటికి మనీ పని ఖతం అవుతుందంటూ వ్యాఖ్యానించారు. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలతో పెను మార్పులు త్వరలో రాబోతున్నాయని తెలిపారు. ఇష్టం ఉంటే పని చేయవచ్చని, లేకపోతే లేదన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/elon-musk-predicts-money-could-lose-its-value-by-2036-as-ai-and-robots-transform-the-world-1877669.html"}]},{"id":"event-46667","date":"2026-07-31T08:37:30.000Z","title_te":"Elon Musk: రాబోయే రోజుల్లో మానవాలికి డబ్బుతో పనిలేదు.. ఎలన్ మస్క్ సంచలన ప్రకటన","body_te":"భవిష్యత్తులో డబ్బుకు విలువ ఉండదా? ఏఐ (AI), హ్యూమనాయిడ్ రోబోలు మన ఉద్యోగాలను, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయనున్నాయా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్. ద ఎకనామిస్ట్ మ్యాగజైన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాలు వెల్లడించారు. అవేంటో చూద్దాం పదండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/will-money-become-obsolete-elon-musks-bold-ai-prediction-for-2036-1877544.html"}]}]}