{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"elugubamti-daadilo-60-gaayaalu-chinna-chaakuto-poraadi-praanaala","title_te":"ఎలుగుబంటి దాడిలో 60 గాయాలు.. చిన్న చాకుతో పోరాడి ప్రాణాలతో బయటపడిన వీరుడి కథ! విన్నారంటే..","section":"తాజా","status_line":"ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి గాయాలు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-90023","date":"2026-08-26T13:09:46.000Z","title_te":"ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి గాయాలు","body_te":"చుంచుపల్లి మండలం చండ్రుకుంట గ్రామానికి ఓ వ్యక్తి సోమవారం అడవిలోకి వెళ్లిన సమయంలో ఎలుగుబంటి దాడి చేయడంతో గాయాలపాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనగడప అటవీ రేంజ్ పరిధిలోని పెనగడప సెక్షన్ సత్తెంపేట బీట్‌లోని..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/man-injured-in-bear-attack-2494793"}]},{"id":"event-82009","date":"2026-08-21T16:01:05.000Z","title_te":"ఎలుగుబంటి దాడిలో 60 గాయాలు.. చిన్న చాకుతో పోరాడి ప్రాణాలతో బయటపడిన వీరుడి కథ! విన్నారంటే..","body_te":"భయంకరమైన క్రూర మృగం దాడి చేసినప్పుడు సాధారణంగా ఎవరైనా భయంతో నిశ్చేష్టులవుతారు. కానీ, కెనడాకు చెందిన 45 ఏళ్ల కోలిన్ డౌలర్ అనే వ్యక్తి అత్యంత భయాందోళనకరమైన పరిస్థితిలోనూ అద్భుతమైన సమయస్ఫూర్తి, ధైర్యం ప్రదర్శించి మృత్యుముఖం నుండి తిరిగి వచ్చారు. గ్రిజ్లీ ఎలుగుబంటి బారిన పడి 60కి పైగా గాయాలైనప్పటికీ ఆయన సాధించిన సజీవ పోరాటం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/bear-attack-survivor-man-suffers-60-injuries-fights-off-grizzly-with-tiny-pocket-knife-1893525.html"}]}]}