{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"eluka-kariste-vemtane-ilaa-cheyamdi-porapaatuna-ee-tappulu-chest","title_te":"ఎలుక కరిస్తే వెంటనే ఇలా చేయండి.. పొరపాటున ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే రిస్క్..","section":"తాజా","status_line":"ఎలుక కరిస్తే వెంటనే ఇలా చేయండి.. పొరపాటున ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే రిస్క్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T13:43:29.730Z"},"facts":[],"events":[{"id":"event-17936","date":"2026-07-14T13:20:42.000Z","title_te":"ఎలుక కరిస్తే వెంటనే ఇలా చేయండి.. పొరపాటున ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే రిస్క్..","body_te":"ఇంట్లో ఎలుకలు చేరితే వచ్చే తలనొప్పి అంతా ఇంతా కాదు. వస్తువులను పాడు చేయడమే కాకుండా కొన్నిసార్లు మనుషులను కరిచే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా ఎలుక కరిస్తే ఏం చేయాలో తెలియక చాలామంది కంగారు పడిపోతుంటారు. అలాంటి సమయంలో ఆందోళన పడకుండా ఇంట్లోనే లభించే వస్తువులతో ఇన్ఫెక్షన్ పెరగకుండా ఎలా అడ్డుకోవచ్చో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/rat-bite-treatment-at-home-check-symptoms-and-first-aid-how-to-repel-rats-naturally-1865368.html"}]}]}