{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"em-gumde-saamee-needi-ekamgaa-mosali-mumdu-koorchoni-poojaari-po","title_te":"ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు.. కృష్ణ నది తీరంలో ఆశ్చర్యకర ఘటన","section":"తాజా","status_line":"ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు.. కృష్ణ నది తీరంలో ఆశ్చర్యకర ఘటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T15:05:48.188Z"},"facts":[],"events":[{"id":"event-62044","date":"2026-08-09T11:46:19.000Z","title_te":"ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు.. కృష్ణ నది తీరంలో ఆశ్చర్యకర ఘటన","body_te":"జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నదిలో ఉండాల్సిన ఓ మొసలి ఘాట్ సమీపానికి రావడంతో భక్తులు, సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. అయితే పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం మొసలికి ఎదురుగా కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు నిర్వహించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/beechupally-crocodile-incident-priest-performs-rituals-as-crocodile-reaches-krishna-river-pushkar-ghat-watch-video-1884345.html"},{"outlet":"hmtvlive.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxQaDE5RFUwYllQaDhyWTlVRkh5dTltRlZVQWJRa0x2eGFyMWUxMVJoOFIzOU9PSjJCbHc1OV9NM3F6aG5MTW0wQWR4TGN2VWZraFVzR3FwMkFyblJOa0JaaGJqWENmc0VwR1Y3RXJhcUtHV2k5R1VEMG5FWm8zRFFoeno5Mlc4YkZLbHl3X3lfWmlZbzhOQ0xEcGtkekFrcURLYzBIMm1mbkJpWWNOS1JjZzFIcWYwcHAzV01raW5FZHVOSHlrVHRXOTZ30gHPAUFVX3lxTE1jcWlMVTQta1o5N0lQRDhIbnp1RFZQRFJ1Vi1RZXNUd0t2NG53anlZS182dHdYc3dicnBuLUpFQVNMOXBUTXdqeDYwWjZCZFZvTnhrQTZZQXBDY19xc2g3SFdza2Vnc1BTajZNd18zbWREd2R4d0tObjRNNFpBZm4xZlNPZV9YS1p5UmR6ZmpQeHEtcDdOYUxKLWhMRjBpa3lYUUJHRHllUTNRTWRoYUNIRlc0aXJwRkxrSTJ2X1BMemNDaXlua09kbjMxS2VOOA?oc=5"}]}]}