{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"em-laiph-akkaa-needi-imtlo-umtoone-edaadiki-roo-10-kotla-sampaad","title_te":"ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన.. అప్పుడు మరో రూ.3కోట్ల బోనస్‌!","section":"తాజా","status_line":"ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన.. అప్పుడు మరో రూ.3కోట్ల బోనస్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T14:13:17.084Z"},"facts":[],"events":[{"id":"event-33846","date":"2026-07-23T14:07:22.000Z","title_te":"ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన.. అప్పుడు మరో రూ.3కోట్ల బోనస్‌!","body_te":"సాధారణంగా గృహిణులు రోజంతా ఇంటి పనులు, పిల్లల సంరక్షణలోనే నిమగ్నమై ఉంటారు. వారికి ఎలాంటి జీతం లభించదు. కానీ, దుబాయ్‌లో నివసిస్తున్న సౌదీ అనే మహిళ విషయంలో మాత్రం ఇది పూర్తిగా వేరు. ఆమె గృహిణిగా ఉంటూనే ఏడాదికి ఏకంగా రూ. 10 కోట్లకు పైగా సంపాదిస్తోంది. ఈ భారీ మొత్తాన్ని వేరే ఎవరూ కాదు, ఆమె భర్తే జీతం, బోనస్‌గా ఇస్తుండటం విశేషం. దీంతో ఈ దుబాయ్ జంట ప్రస్తుతం వార్తల్లో చర్చనీయాంశంగా నిలిచారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/billionaire-husband-pays-wife-rs-10-crore-a-year-plus-pregnancy-bonuses-1872119.html"}]}]}