{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"em-pichchipichchigaa-umdaa-tramp-aamkshalapai-iraan-phair-tagged","title_te":"ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లేదంటూ ప్రకటన","section":"తాజా","status_line":"ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లేదంటూ ప్రకటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T09:44:18.034Z"},"facts":[],"events":[{"id":"event-66674","date":"2026-08-12T08:50:44.000Z","title_te":"ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లేదంటూ ప్రకటన","body_te":"అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. తమపై ఆంక్షలు విధించడం అమెరికాకు వ్యసనంగా మారిందని ఇరాన్ తీవ్రస్థాయిలో విమర్శించింది. ఆర్థిక ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు, అమెరికా మరింత ఒత్తిడి పెంచుతామని హెచ్చరించగా, ఇరాన్ తన సైనిక వ్యవస్థలో కీలక నియామకాలు చేపట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/iran-defies-us-sanctions-amidst-military-shake-up-a-deep-dive-into-the-growing-middle-east-rift-1886310.html"}]}]}