{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"em-sinimaa-raa-ayyaa-maimd-lonumchi-povatledu-dairyam-umtene-cho","title_te":"ఏం సినిమా రా అయ్యా..! మైండ్‌లోనుంచి పొవట్లేదు.!! దైర్యం ఉంటేనే చూడాల్సిన మూవీ","section":"తాజా","status_line":"ఏం సినిమా రా అయ్యా..! మైండ్‌లోనుంచి పొవట్లేదు.!! దైర్యం ఉంటేనే చూడాల్సిన మూవీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T14:08:21.705Z"},"facts":[],"events":[{"id":"event-68885","date":"2026-08-13T13:17:13.000Z","title_te":"ఏం సినిమా రా అయ్యా..! మైండ్‌లోనుంచి పొవట్లేదు.!! దైర్యం ఉంటేనే చూడాల్సిన మూవీ","body_te":"థియేటర్లలో ఆడిన సినిమాలు మొదట ఓటీటీ బాట పడుతుంటాయి.ఆ తర్వాత బుల్లితెరపై కూడా సందడి చేస్తుంటాయి. అలా థియేటర్లు, ఓటీటీలో అదరగొట్టిన ఒక తెలుగు సినిమా ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది. ఈసినిమాను ఆడియన్స్ తెగ చూస్తున్నారు. ఈ హారర్ సినిమా ఎదో తెలుసా.?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/do-you-know-which-horror-movie-is-trending-on-ott-it-is-shambala-1887291.html"}]}]}