{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"emaar-deeseeel-ishtaaraajyam","title_te":"ఎంఆర్‌డీసీఎల్‌ ఇష్టారాజ్యం","section":"తాజా","status_line":"ఎంఆర్‌డీసీఎల్‌ ఇష్టారాజ్యం.. ప్రజల ఆస్తులు గుంజుకునేందుకు కుట్ర","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T22:12:47.864Z"},"facts":[],"events":[{"id":"event-64176","date":"2026-08-10T21:00:39.000Z","title_te":"ఎంఆర్‌డీసీఎల్‌ ఇష్టారాజ్యం.. ప్రజల ఆస్తులు గుంజుకునేందుకు కుట్ర","body_te":"మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పూర్తిగా ప్రైవేట్‌ సంస్థలా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ నిబంధనలు, భూ సేకరణ చట్టం-2013ను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. మూసీ పరీవాహకంలోని ప్రజల ఇండ్లు, స్థలాలను లాక్కొనేందుకు అడ్డదారులు తొక్కుతున్నది. ప్రజలను సమావేశానికి రావాలని రియల్‌ఎస్టేట్‌ కంపెనీ తరహాలో పిలుపునిచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/violating-the-land-acquisition-act-on-musi-riverfront-development-corporation-2479744"}]}]}