{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"embeee-dal-emseee-dhamaal-vidyaarthullo-taggina-aasakti","title_te":"ఎంబీఏ డల్‌.. ఎంసీఏ ఢమాల్‌.. విద్యార్థుల్లో తగ్గిన ఆసక్తి","section":"తాజా","status_line":"ఎంబీఏ డల్‌.. ఎంసీఏ ఢమాల్‌.. విద్యార్థుల్లో తగ్గిన ఆసక్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T19:53:48.196Z"},"facts":[],"events":[{"id":"event-65768","date":"2026-08-11T19:28:53.000Z","title_te":"ఎంబీఏ డల్‌.. ఎంసీఏ ఢమాల్‌.. విద్యార్థుల్లో తగ్గిన ఆసక్తి","body_te":"మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కోర్సులపై విద్యారులకు ఆసక్తి తగ్గుతున్నది. ఒకప్పుడు తీవ్ర డిమాండ్‌ ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రభ ఈ సారి అమాంతం పడిపోయింది. ఈ ఏడాది ఎంబీఏలో 57% సీట్లు మాత్రమే నిండాయి. ఎంసీఏ కోర్సు పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/mba-mca-courses-lose-appeal-as-seat-vacancies-surge-2480713"}]}]}