{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"emdayyaa-idee-google-myaap-nu-nammite-nerugaa-gotilo-padda-kaaru","title_te":"ఏందయ్యా ఇదీ..! Google మ్యాప్‌ను నమ్మితే.. నేరుగా గోతిలో పడ్డ కారు","section":"తాజా","status_line":"ఏందయ్యా ఇదీ..! Google మ్యాప్‌ను నమ్మితే.. నేరుగా గోతిలో పడ్డ కారు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T07:29:48.054Z"},"facts":[],"events":[{"id":"event-27606","date":"2026-07-20T04:24:14.000Z","title_te":"ఏందయ్యా ఇదీ..! Google మ్యాప్‌ను నమ్మితే.. నేరుగా గోతిలో పడ్డ కారు","body_te":"గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ ప్రయాణించిన ఓ కారు వంతెన నిర్మాణం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. తిరుపతి జిల్లాలో లింగసముద్రం వద్ద రహదారి డైవర్షన్ చేసినప్పటికీ హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో డ్రైవర్ నేరుగా గోతిలోకి వెళ్లాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడగా, స్థానికులు అతడిని రక్షించి చికిత్స కోసం తరలించారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/google-maps-misguidance-car-lands-in-bridge-excavation-while-following-gps-directions-in-tirupati-1869447.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5gFBVV95cUxOMFN4Q2FnYVI2R2xPNG15SVFxUGpsSjNUMmdKX0N5MXNJaG5laUtFZVctYWdYcVBkX2RsLS1GR25WYjM5cUJWX1VUdS1UYkJiN0ozblN4VWFRNFJQaG9rSmQ4bllkZkxnUDhuYTBrUmtiM0oybXZ0UlVqdmpSYXVpZVg5MU9ENkozeHdXdDd0Nk9LLUk5WURRVGRDd3NqOTRQRThJLWs1MnliOW1qeXNUelVMbTd2R3dNczlJU05jaEdxR19ZcXUtcUZtS0pfX1l5Q0EwREpzSG9LcXpVS0FiTW9VdGZ6Z9IB5gFBVV95cUxOMFN4Q2FnYVI2R2xPNG15SVFxUGpsSjNUMmdKX0N5MXNJaG5laUtFZVctYWdYcVBkX2RsLS1GR25WYjM5cUJWX1VUdS1UYkJiN0ozblN4VWFRNFJQaG9rSmQ4bllkZkxnUDhuYTBrUmtiM0oybXZ0UlVqdmpSYXVpZVg5MU9ENkozeHdXdDd0Nk9LLUk5WURRVGRDd3NqOTRQRThJLWs1MnliOW1qeXNUelVMbTd2R3dNczlJU05jaEdxR19ZcXUtcUZtS0pfX1l5Q0EwREpzSG9LcXpVS0FiTW9VdGZ6Zw?oc=5"}]}]}