{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ememteees-vistaranaku-takshana-charyalu-chepattaali","title_te":"ఎంఎంటీఎస్‌ విస్తరణకు తక్షణ చర్యలు చేపట్టాలి","section":"తాజా","status_line":"ఎంఎంటీఎస్‌ విస్తరణకు తక్షణ చర్యలు చేపట్టాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67527","date":"2026-08-12T19:13:18.000Z","title_te":"ఎంఎంటీఎస్‌ విస్తరణకు తక్షణ చర్యలు చేపట్టాలి","body_te":"హైదరాబాద్‌ నగరంలో మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌(ఎంఎంటీఎస్‌) సేవలను తక్షణమే విస్తరించి, ఆధునీకరించాలని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావన (స్పెషల్‌ మెన్షన్‌) కింద ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brs-mp-vaddiraju-ravichandra-demands-immediate-expansion-of-hyderabad-mmts-2481683"}]}]}