{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"emergency-exit-vimaanam-lyaamd-avutunna-vela-ema-rjensee-egjit-d","title_te":"Emergency Exit: విమానం ల్యాండ్ అవుతున్న వేళ‌.. ఎమ‌ర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్ర‌య‌త్నం","section":"తాజా","status_line":"Emergency Exit: విమానం ల్యాండ్ అవుతున్న వేళ‌.. ఎమ‌ర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్ర‌య‌త్నం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T09:50:25.420Z"},"facts":[],"events":[{"id":"event-58510","date":"2026-08-07T09:06:07.000Z","title_te":"Emergency Exit: విమానం ల్యాండ్ అవుతున్న వేళ‌.. ఎమ‌ర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్ర‌య‌త్నం","body_te":"Emergency Exit: విమానంలో గాలిలో ఉండ‌గానే ఓ ప్ర‌యాణికుడు ఎగ్జిట్ డోర్ తెరిచే ప్ర‌య‌త్నం చేశాడు. కౌలాలంపూర్ నుంచి కొచ్చిన్‌ వ‌స్తున్న బాతిక్ ఎయిర్ ఫ్ల‌యిట్‌కు చెందిన విమానంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 34 ఏళ్ల నిందితుడు జ‌మ్‌షీర్ అత్త‌నిక్క‌ల్‌ను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/passenger-tries-to-open-emergency-exit-door-on-malaysia-kochi-flight-2476257"}]}]}