{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"emes-agarvaal-parisrama-vistarana-panulu-nilipiveyaali","title_te":"ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమ విస్తరణ పనులు నిలిపివేయాలి","section":"తాజా","status_line":"ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమ విస్తరణ పనులు నిలిపివేయాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T01:14:33.244Z"},"facts":[],"events":[{"id":"event-7690","date":"2026-07-09T01:03:18.000Z","title_te":"ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమ విస్తరణ పనులు నిలిపివేయాలి","body_te":"ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమ విస్తరణ పనులు నిలిపివేయలని మాజీ డిప్యూటీ స్పీకర్‌, బీఆర్‌ఎస్‌ మెదక్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం మెదక్‌ కలెక్టరేట్‌లో ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమ విస్తరణ పనులు నిలిపివేయాలని కోరుతూ కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌కు వినతిపత్రం అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/padma-devender-reddy-demands-halt-to-ms-agarwal-industry-expansion-works-2445509"}]}]}