{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"emes-emilaku-semtral-byaamk-roo-150-kotla-maddatu","title_te":"ఎంఎస్‌ఎంఇలకు సెంట్రల్ బ్యాంక్ రూ.150 కోట్ల మద్దతు","section":"తాజా","status_line":"ఎంఎస్‌ఎంఇలకు సెంట్రల్ బ్యాంక్ రూ.150 కోట్ల మద్దతు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-07T23:34:17.826Z"},"facts":[],"events":[{"id":"event-59408","date":"2026-08-07T21:04:36.000Z","title_te":"ఎంఎస్‌ఎంఇలకు సెంట్రల్ బ్యాంక్ రూ.150 కోట్ల మద్దతు","body_te":"న‌వ తెలంగాణ – హైద‌రాబాద్‌బాలానగర్‌లోని ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ అండ్‌ ఫెసిలిటేషన్ సెంటర్‌లో నిర్వహించిన ఎంఎస్‌ఎంఇ అవుట్‌రీచ్ క్యాంపెయిన్ విజయవంతమైందని ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- హైదరాబాద్ రీజియన్ తెలిపింది. ఈ కార్యక్రమంలో రూ.40 కోట్ల రుణాల మంజూరు, రూ.60 కోట్ల ఇన్-ప్రిన్సిపల్ అనుమతులు, రూ.50 కోట్ల నూతన వ్యాపార లీడ్లతో కలిపి మొత్తం రూ.150 కోట్ల వ్యాపారాన్ని బ్యాంక్ నమోదు చేసిందని పేర్కొంది. వేదికపైనే రూ.25 కోట్ల రుణాలను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేశామని […] The post ఎంఎస్‌ఎంఇలకు సెంట్రల్ బ్యాంక్ రూ.150 కోట్ల మద్దతు appeared first on Navatelangana.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/central-bank-provides-rs-150-crore-support-to-msmes/"},{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/business/central-banks-msme-outreach-generates-rs-150-crores-2867514"}]}]}