{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"emmelsee-naveen-kumaar-reddipai-kesu","title_te":"ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిపై కేసు","section":"క్రైమ్ & కోర్టులు","status_line":"MLC Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి షెడ్యూల్‌లో ఎవరిని కలుస్తున్నారో వారి పేర్లు లేవు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T10:37:02.051Z"},"facts":[{"id":"fact-11696","text_te":"షాద్‌నగర్‌ రంగారెడ్డి జిల్లాలో ఉందని నమస్తే తెలంగాణ తెలిపింది.","status":"attributed","as_of":"2026-07-08T01:44:28.630Z"},{"id":"fact-11695","text_te":"మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిపై షాద్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారని నమస్తే తెలంగాణ నివేదించింది.","status":"attributed","as_of":"2026-07-08T01:44:28.630Z"}],"events":[{"id":"event-83174","date":"2026-08-22T09:15:10.000Z","title_te":"MLC Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి షెడ్యూల్‌లో ఎవరిని కలుస్తున్నారో వారి పేర్లు లేవు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్‌","body_te":"MLC Dasoju Shravan Kumar | తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దాసోజు శ్రవణ్ కుమార్‌ మాట్లాడుతూ.. కేంద్ర విదేశాంగ శాఖ పర్మిషన్ ఇవ్వని విధంగా తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకున్నారో బయట పెట్టాలి. రేవంత్ రెడ్డి ఏం తప్పు చేస్తారని కేంద్ర విదేశాంగ శాఖకు తెలిసింది.. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి,కేంద్రం ఇద్దరు సమాధానం చెప్పాలన్నారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/cm-revanth-reddy-doing-hawala-business-in-foreign-countries-says-mlc-dasoju-shravan-kumar-2491046"}]},{"id":"event-75168","date":"2026-08-17T12:44:03.000Z","title_te":"Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డికి సోషల్ జస్టిస్ కు అర్థం తెలుసా..? : ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్","body_te":"Dasoju Shravan Kumar | తెలంగాణ గాంధీ కేసీఆర్ తన వెంట్రుక పీకలేడని రేవంత్ రెడ్డి మాట్లాడతాడా..? తన నెత్తి మీద తనే చేయి పెట్టుకొని రేవంత్ రెడ్డి మసి అయిపోతాడు. రేవంత్ రెడ్డి భాషే రేవంత్ ను భస్మం చేస్తుంది . రేవంత్ రెడ్డిని తన భాషే భస్మం చేస్తుంది. రేవంత్ రెడ్డి 18 గంటలు పని చేసి రాష్ట్రానికి ఏం చేశావు. 78 సార్లు డిల్లీకి మూటలు మోసావు అని దాసోజు అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/cm-revanth-reddy-dont-know-about-social-justice-says-dasoju-shravan-kumar-2486261"}]},{"id":"event-66683","date":"2026-08-12T09:19:25.000Z","title_te":"Dasoju Sravan | రాయదుర్గంలో భూదోపిడీని అడ్డుకుంటాం : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌","body_te":"Dasoju Sravan | రాయదుర్గంలో జరుగుతున్న ఈ భూ దోపిడీని అడ్డుకుని తీరుతాము.. దీని మీద మేము గవర్నర్, సీఐడీ, సీబీఐ దగ్గరికి పోతామని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/mlc-dasoju-sravan-stated-that-they-would-prevent-land-grabbing-in-rayadurgam-2481289"}]},{"id":"event-65866","date":"2026-08-11T20:02:59.000Z","title_te":"ఉన్న నీళ్లు వదిలేసి వరుణయాగమా?.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌","body_te":"వచ్చి న నీటిని ఒడిసిపట్టకుండా గురువు చంద్రబాబుకు గు రుదక్షిణ చెల్లించేందుకు వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలి.. ఇప్పుడు వరుణయాగం పేరిట దేవునిపై భారమేయడమేమిటని ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్‌ కాంగ్రెస్‌ సర్కార్‌పై మండిపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/mlc-dasoju-sravan-kumar-lashed-out-at-the-congress-govt-2480775"}]},{"id":"event-51947","date":"2026-08-03T12:26:02.000Z","title_te":"Dasoju Shravan kumar | రేవంత్ రెడ్డి కూడా క్షుద్ర పూజలు చేస్తున్నారని ప్రచారం ఉంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్‌","body_te":"Dasoju Shravan kumar | కాంగ్రెస్ నేతలు క్షుద్ర పూజలు అంటూ హరీశ్‌ రావు మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఇది రాజ్యాంగం ప్రసాదించిన విలువలను కించపరచడమే.. కాంగ్రెస్ నేతలు అత్యంత నీచానికి పాల్పడుతున్నారు.. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్టుగా రేవంత్ హయాంలో గాంధీ భవన్‌ను బూతుల అడ్డాగా మార్చారన్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/revanth-reddy-also-doing-occult-rituals-says-dasoju-shravan-kumar-2472094"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiqgFBVV95cUxQbGo3ZW1CdTcyUUJhcU9jWnR1SjlqcVJXWERaZFgzTjJPQTVlN01fR3U5WXNRNlNCN1kyV1FubnV6Y1dzUDBsWWZGcEpTY2lBOGlJUkJVWDFPdk0tRE9aOFZLekhmanpNcEJDZUl5dFFfOG5UZlFqS3lqOER3ZUJVbkNSQ3RTRmQtZWtVcm1pZHliYWF4M2NpVm5YVzVWM09ZeUtZTXFJdDAxdw?oc=5"}]},{"id":"event-19513","date":"2026-07-15T11:24:00.000Z","title_te":"MLC dasoju shravan kumar | కేటీఆర్ ఉద్యోగాలు పెంచితే.. రేవంత్ రెడ్డి ఉద్యోగాలను మింగేస్తున్నాడు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్","body_te":"mlc dasoju shravan kumar, | ఐటీ మీద ఆధార పడుతున్న వారి పరిస్థితి ఏమిటీ..? దావోస్ పోయి పెద్దపెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులపై శ్వేత పత్రం ప్రకటించాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజ్‌ శ్రవణ్ కుమార్‌ డిమాండ్ చేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/cm-revanth-reddy-removes-jobs-in-telangana-says-mlc-dasoju-shravan-kumar-2452108"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiswFBVV95cUxNYnpDWGhFb3EyVWY2S1VtX0Rxcld4T1Z3dW9TdFlmMXoxTm81Q3hoMmVMcUtJdVBvQUk3YnEzSHh2N0FKdm1qNnNoUWl1S1ZnZlhJSDZlajRYMUlxUHZ0cXM0eEhRVWtOaFpHaWd4amJwWjNKcE1lcnJlZDhpSDhOS1ZrdS12RjJ2c2dzWl9KaFpPYkdPUlJUdmwydU5kOGpiTV9rZkpTNFRweEZablNYUENrUQ?oc=5"}]},{"id":"event-5955","date":"2026-07-08T01:27:42.000Z","title_te":"ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిపై షాద్‌నగర్‌ పోలీసుల కేసు","body_te":"మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిపై రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారని నమస్తే తెలంగాణ నివేదించింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/shadnagar-police-have-registered-a-case-against-mlc-naveen-kumar-reddy-2444489"},{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/mlc-naveen-kumar-reddy-controversial-comments-about-shadnagar-mla"}]}]}