{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"emmelye-anucharula-akramaalapai-dalitudi-phiryaadu","title_te":"ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలపై దళితుడి ఫిర్యాదు","section":"తాజా","status_line":"ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలపై దళితుడి ఫిర్యాదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T17:07:32.453Z"},"facts":[],"events":[{"id":"event-38968","date":"2026-07-26T16:58:38.000Z","title_te":"ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలపై దళితుడి ఫిర్యాదు","body_te":"ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలపై దళితుడి ఫిర్యాదు nkmahesh Sun, 07/26/2026 - 22:28 Display on listing page top story No మార్కాపురం కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న తమ భూములను గత నెల 30వ తేదీన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచరులు ఆక్రమించుకుని భయభ్రాంతులకు గురిచేశారని, ఈ విషయమై తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో పాటు స్థానిక కలెక్టరును కలిసి ఫిర్యాదు చేసినట్లు దళితుడు చేబ్రోలు ఐజక్‌ తెలిపారు. ఆదివారం ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/video/news-videos/dalit-files-complaint-against-illegal-activities-mla-kandula-narayana-reddy"}]}]}