{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"emmelye-janmadinam-raagi-aakupai-kalaakaarudi-adhbhuta-pratibha","title_te":"ఎమ్మెల్యే జన్మదినం..రాగి ఆకుపై కళాకారుడి అధ్భుత ప్రతిభ","section":"తాజా","status_line":"ఎమ్మెల్యే జన్మదినం..రాగి ఆకుపై కళాకారుడి అధ్భుత ప్రతిభ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T11:34:53.472Z"},"facts":[],"events":[{"id":"event-3144","date":"2026-07-06T11:33:11.000Z","title_te":"ఎమ్మెల్యే జన్మదినం..రాగి ఆకుపై కళాకారుడి అధ్భుత ప్రతిభ","body_te":"నవతెలంగాణ-మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బాస బాలకిషన్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జన్మదినం సందర్భంగా రావి ఆకుపై ఎమ్మెల్యే చిత్రం వేసి వినూత్నంగా జన్మదినం శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఈ చిత్రాన్ని ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాస బాల్కిషన్ ను అభినందించారు. The post ఎమ్మెల్యే జన్మదినం..రాగి ఆకుపై కళాకారుడి అధ్భుత ప్రతిభ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/mlas-birthday-an-artists-amazing-talent-on-a-ragi-leaf/"}]}]}