{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"emmelye-kavvampalli-peee-vedhimpulato-yuvakudi-aatmahatya","title_te":"ఎమ్మెల్యే కవ్వంపల్లి పీఏ వేధింపులతో యువకుడి ఆత్మహత్య!","section":"తాజా","status_line":"ఎమ్మెల్యే కవ్వంపల్లి పీఏ వేధింపులతో యువకుడి ఆత్మహత్య!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-24T00:46:19.774Z"},"facts":[],"events":[{"id":"event-34379","date":"2026-07-23T23:21:37.000Z","title_te":"ఎమ్మెల్యే కవ్వంపల్లి పీఏ వేధింపులతో యువకుడి ఆత్మహత్య!","body_te":"మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ వంగాల మురళీధర్‌రెడ్డి వేధిస్తున్నాడంటూ ఈనెల 14న ఆత్మహత్యాయత్నం చేసిన బేతెల్లి రాజేందర్‌రెడ్డి బుధవారం అర్ధరాత్రి దవాఖానలో మృతిచెందాడు. దీంతో గుండ్లపల్లితో పాటు కరీంనగర్‌లో గురువారం ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/tension-in-gundlapalli-as-family-demands-arrest-in-rajender-reddy-death-case-2460895"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiuAFBVV95cUxNeVNVNXQzOS1PZGhRazN3NDhtMVNWd1dUMW0tUGFYcnVaV1NSUEJXYzhucHgteVJObWN3YzZCbmFRaXBJQWNlbWZUTzQxcy1IcnI1OERZLTIzdFpGSlRNWDJjdk1LWFg2VHA1VE5od1VUb3hDdlBBRTJ3YVpTRm9FUGZncGdjQXdja3hkQ2trNWdaY0N4NkIyRElwMm5LRklwY1gtOU9PblNvTTFmTktaM1k5VDdOOGRW?oc=5"}]}]}