{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"emmelye-peeenu-vemtane-arest-chestaraa-chaavamamtaraa","title_te":"ఎమ్మెల్యే పీఏను వెంటనే అరెస్ట్‌ చేస్తరా?.. చావమంటరా?","section":"తాజా","status_line":"ఎమ్మెల్యే పీఏను వెంటనే అరెస్ట్‌ చేస్తరా?.. చావమంటరా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T21:09:58.073Z"},"facts":[],"events":[{"id":"event-39101","date":"2026-07-26T20:42:21.000Z","title_te":"ఎమ్మెల్యే పీఏను వెంటనే అరెస్ట్‌ చేస్తరా?.. చావమంటరా?","body_te":"‘మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ వంగల మురళీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేస్తరా..? లేదా మమ్మల్ని చావమంటరా?’ అని కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు బేతల్లి రాజేందర్‌రెడ్డి కుటుంబసభ్యులు అధికారులను నిలదీశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/will-vangala-muralidhar-reddy-the-pa-to-manakondur-mla-kavvampalli-satyanarayana-be-arrested-or-are-you-telling-us-to-just-die-2463870"}]}]}