{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"empee-kumaarudi-arestu-nirlakshyamgaa-draivimg-mahila-mruti","title_te":"ఎంపీ కుమారుడి అరెస్టు.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌.. మహిళ మృతి","section":"తాజా","status_line":"ఎంపీ కుమారుడి అరెస్టు.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌.. మహిళ మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T22:35:04.270Z"},"facts":[],"events":[{"id":"event-80713","date":"2026-08-20T21:00:58.000Z","title_te":"ఎంపీ కుమారుడి అరెస్టు.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌.. మహిళ మృతి","body_te":"అతివేగంగా.. నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఒకరి మృతికి కారణమైన జనసేన నేత కుమారుడిని మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 13న మాదాపూర్‌ ఇనార్బిట్‌ మాల్‌ వద్ద లైఫ్‌ైస్టెల్‌ స్టోర్‌ ఉద్యోగిని భారతి ముఖి (26) సహోద్యోగి పూజా అశోక్‌తో కలిసి ఐటీసి కోహినూర్‌ సమీపంలో ఉన్న ఓ హోటల్‌లో భోజనం చేసేందుకు వచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/janasena-leaders-son-arrested-in-fatal-car-accident-case-2489357"}]}]}