{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"empeedeevo-savitaareddiki-sanmaanam","title_te":"ఎంపీడీవో సవితారెడ్డికి సన్మానం","section":"తాజా","status_line":"ఎంపీడీవో సవితారెడ్డికి సన్మానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T10:56:38.835Z"},"facts":[],"events":[{"id":"event-76710","date":"2026-08-18T10:41:01.000Z","title_te":"ఎంపీడీవో సవితారెడ్డికి సన్మానం","body_te":"నవతెలంగాణ – భిక్కనూర్భిక్కనూర్ మండలానికి బదిలీపై వచ్చి ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన సవితారెడ్డిని మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వినోద్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఉపసర్పంచ్‌లు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఉపసర్పంచ్‌ల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా తగిన ప్రాధాన్యత కల్పించాలని ఎంపీడీవోను కోరారు. అనంతరం ఎంపీడీవోను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి రాజిరెడ్డి, జిల్లా కోశాధికారి శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, […] The post ఎంపీడీవో సవితారెడ్డికి సన్మానం appeared first on ","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/felicitation-of-mpdo-savitha-reddy/"}]}]}