{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"empeegaa-niyojakavargaaniki-em-chesaav","title_te":"ఎంపీగా నియోజకవర్గానికి ఏం చేశావ్‌ ?","section":"తాజా","status_line":"ఎంపీగా నియోజకవర్గానికి ఏం చేశావ్‌ ?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T20:50:59.814Z"},"facts":[],"events":[{"id":"event-32513","date":"2026-07-22T20:13:06.000Z","title_te":"ఎంపీగా నియోజకవర్గానికి ఏం చేశావ్‌ ?","body_te":"‘పెద్దపల్లి ఎంపీగా ఈ నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పాలి’ అని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను దళిత సంఘాల నాయకులు ప్రశ్నించారు. దండేపల్లి మండలంలోని ముత్యంపేటలో బుధవారం ఎంపీ వైఖరికి నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/dalit-leaders-protest-against-peddapalli-mp-vamsi-krishna-attitude-2459518"}]}]}