{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"emta-momdi-duradaina-idi-poosina-nimushaallone-maayam-moodu-aaku","title_te":"ఎంత మొండి దురదైన ఇది పూసిన నిముషాల్లోనే మాయం.. మూడు ఆకులతో పటా పంచల్","section":"తాజా","status_line":"ఎంత మొండి దురదైన ఇది పూసిన నిముషాల్లోనే మాయం.. మూడు ఆకులతో పటా పంచల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T09:58:30.066Z"},"facts":[],"events":[{"id":"event-60239","date":"2026-08-08T09:41:07.000Z","title_te":"ఎంత మొండి దురదైన ఇది పూసిన నిముషాల్లోనే మాయం.. మూడు ఆకులతో పటా పంచల్","body_te":"కొందరికి దురదలు ఎక్కువగా వస్తుంటాయి. పొలాల్లో పని చేసే వాళ్ళకి అయితే మరి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే, దీని కోసం వేలకు వేలు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే వాటితోనే దీనిని తగ్గించుకోవచ్చు. దీని కోసం పాత కాలం చిట్కా ఉపయోగిస్తే చాలు. అదేంటో ఇక్కడ చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/neem-leaves-for-itching-how-this-traditional-3-leaf-paste-may-soothe-skin-irritation-1883457.html"}]}]}